Surprise Me!

BJP TDP Allaince ప్రధాని మోదీ - అమిత్ షా బిగ్ స్కెచ్ Target దక్షిణాది| Telugu Oneindia

2023-06-14 5,277 Dailymotion

BJP TDP Allaince: PM Modi and Home Minister Amith Shah planning for NDA Re Alignment ahead of Loksabah Elections for that likely to tie up with TDP in Telugu states
ఏపీలో వైసీపీ పలు సందర్భాల్లో కేంద్రానికి మద్దతుగా నిలిచింది. తెలంగాణకే టీడీపీతో పొత్తుకు పరిమితం కావాలని భావించిన బీజేపీ, ఇప్పుడు ఏపీకి పొత్తు విస్తరించక తప్పని పరిస్థితి. కానీ, ఈ పొత్తు టీడీపీ ద్వారా బీజేపీకి ప్రయోజనం కలిగిస్తుంది కానీ, టీడీపీకి మాత్రం కాదనే అభిప్రాయం ఉంది.బీజేపీ నెరవేర్చని హామీల సమయంలో ఇప్పుడు టీడీపీ పొత్తు పెట్టుకుంటే లాభమా..నష్టమా అనే చర్చ మొదలైంది.

#BJPTDPAllaince #AndhraPradesh #apcmysjagan #telangana #TDPMPKesineniNani #pawankalyan #elections #welfareschemes #tdp #janasena #PVP #congress #pmmodi

~PR.38~PR.41~

Buy Now on CodeCanyon